వార్తలకు తిరిగి వెళ్లండి

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేపీహెచ్‌బీ డివిజన్‌లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు వివిధ ప్రాంతాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, జనరల్ సెక్రటరీ రాజేష్ రాయ్‌తో పాటు నాయకులు, మహిళా నాయకులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

