వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వం అర్హులైన నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన PLB చెల్లింపునకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఆమోదం లభిస్తే దాదాపు 11.72 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 వరకు లభించే అవకాశం ఉంది. దసరా, దుర్గాపూజ సందర్భంగా ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Loading comments...

