Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 9:32 PM జాతీయంGeneral
కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ - Udayam
దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు, గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుపై చర్చించారు. విశాఖ మెట్రో, కరవు నిధులపై ప్రధాని మోదీ, అమిత్ షాలను గురువారం కలవనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...