Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రీయ విద్యాలయంలో పోస్టుల భర్తీ

Follow Udayam on Google
madhu Sep 11, 2026 9:21 AM ములుగుGeneral
కేంద్రీయ విద్యాలయంలో పోస్టుల భర్తీ - Udayam
జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయులు, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ సీతారాం తెలిపారు. బాలవాటిక-1,2,3, ప్రీ-ప్రైమరీ 1-5 తరగతులకు పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులు ‘KVS సంవిద సాతి’ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 17న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...