Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రీయ విద్యాలయంలో జాబ్ ఛాన్స్

Follow Udayam on Google
Girish Bidkar Aug 22, 2026 7:30 AM హైదరాబాద్General
కేంద్రీయ విద్యాలయంలో జాబ్ ఛాన్స్ - Udayam
సికింద్రాబాద్ పికెట్‌లోని కేంద్రీయ విద్యాలయంలో వివిధ పోస్టుల భర్తీకి ఆగస్టు 25, 2026న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు స్కూల్ అధికారులు తెలిపారు. పీజీటీ, జియోగ్రఫీ, టీజీటీ-ఇంగ్లిష్, సోషల్ సైన్స్, స్పోర్ట్స్ కోచ్, యోగా కోచ్, కౌన్సిలర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

Comments

G
Loading comments...