Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర సహకారంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి: ఎమ్మెల్యే ఈశ్వరరావు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 10, 2026 6:39 PM శ్రీకాకుళంGeneral
కేంద్ర సహకారంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి: ఎమ్మెల్యే ఈశ్వరరావు - Udayam
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అపార సహకారం అందిస్తోందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. గురువారం శ్రీకాకుళం నగరంలో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వేజోన్, భోగాపురం విమానాశ్రయం, మూలపేట పోర్టు, జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లా అభివృద్ధికి రూ.వేల కోట్లు కేటాయించారన్నారు. పార్టీలో కార్యకర్తే పెద్ద పదవని జిల్లా అధ్యక్షుడు తేజేశ్వరరావు అన్నారు

Comments

G
Loading comments...