వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలసిన ఎంపీ హరీష్ బాలయోగి
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, విజయవాడ కేశినేని చిన్ని, ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలసి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0 మరియు దసరా ఉత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానం పలికారు
Comments
Loading comments...

