వార్తలకు తిరిగి వెళ్లండి
సిపిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు మాట్లాడుతూ కేంద్రంలో ఎన్ డి ఎ రాష్టంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఆరు నెలలలో ధరలు అదుపులోకి తెస్తామని హామీలు గుప్పించారని, దేశంలో పేద సామాన్య మధ్యతరగతి ప్రజల బతుకు రోజురోజుకూ భారమవుతోందన్నారు.
గడిచిన మూడు రోజులుగా అర్నాబ్ తుఫాన్ వలన సర్వం కోల్పోయిన ప్రజలను ప్రభుత్వం తక్షణ సాయం అధించి ఆదుకోవాలని పైడిరాజు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

