వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..
కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చి నిరుద్యోగులను అన్యాయం చేశాయన్నారు.
Comments
Loading comments...

