Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి తుమ్మల

Follow Udayam on Google
K.Venkatesh Sep 02, 2026 3:56 PM ఖమ్మంGeneral
కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి తుమ్మల - Udayam
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి చంద్రశేఖర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల రాష్ట్రంతో పాటు ఖమ్మం జిల్లాలో నెలకొన్న పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామీణ అభివృద్ధికి నిధులు కేటాయించాలని తుమ్మల కేంద్రమంత్రిని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...