వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చోరవతో మలేషియాలో చిక్కుకున్న యువకులు గురువారం స్వదేశానికి రానున్నారు.
ఉపాధి కోసం విజిటింగ్ వీసాపై ఆగస్టు 12న మలేషియా వెళ్లిన వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామానికి చెందిన చొక్కర సాయి, లండ తరుణ్ కుమార్, సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామానికి చెందిన చీకటి సాయివంశీతో పాటు మరో యువకుడు అక్కడ చిక్కుల్లో పడ్డారు. వారిని సురక్షితంగా రప్పించేందుకు మంత్రి కృషి చేశారు.
Comments
Loading comments...

