వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో ఐదు మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఏపీలోని రేణిగుంట-అరక్కోణం మార్గంలో మూడో, నాలుగో లైన్ల నిర్మాణానికి ఆమోదం లభించగా, దీనివల్ల తిరుపతి తదితర ఆధ్యాత్మిక ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.
Comments
Loading comments...

