Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామాచేయాలి ఎమ్మెల్యే

Follow Udayam on Google
Saychi Kumar Sep 25, 2026 9:53 AM కామరెడ్డితెలంగాణ
కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామాచేయాలి ఎమ్మెల్యే - Udayam
కామారెడ్డి జిల్లా కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు డిమాండ్ చేశారు. గురువారం జుక్కల్లో కేంద్ర ఎన్నికల కమిషనర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీకి అనుకూలంగా ఆయన పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేందుకు అనుకూలంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ పనిచేస్తున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...