Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని నిరసన

Follow Udayam on Google
Udayam News Sep 28, 2026 3:36 PM జగిత్యాలGeneral
కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని నిరసన - Udayam
ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు SIR ప్రక్రియలో అక్రమాలు, ఏకపక్ష విధానం జరిగాయని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గజంగి నందయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని మద్దతు తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశరు.

Comments

G
Loading comments...