Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేనాల్‌లో గల్లంతైన యువకుడు ఎల్‌ఎండీలో విగతజీవిగా లభ్యం

Follow Udayam on Google
Sudheer Sep 25, 2026 12:40 PM కరీంనగర్తెలంగాణ
కేనాల్‌లో గల్లంతైన యువకుడు ఎల్‌ఎండీలో విగతజీవిగా లభ్యం - Udayam
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లికి చెందిన తాండ్ర రుద్ర (18) వినాయక విగ్రహ నిమజ్జనం చేస్తుండగా మల్కాపూర్ క్రాస్‌రోడ్ వద్ద కేనాల్‌లో పడి గల్లంతయ్యాడు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం తీరని విషాదాన్ని మిగల్చగా, శుక్రవారం ఉదయం ఎల్‌ఎండీలో యువకుడి మృతదేహం లభించింది.

Comments

G
Loading comments...