Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజ్రీవాల్‌కు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ బెదిరింపులు

Follow Udayam on Google
Sai Nath Nov 12, 2026 3:02 PM జాతీయంGeneral
కేజ్రీవాల్‌కు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ బెదిరింపులు - Udayam
ఆప్‌ అధినేత, దిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపింది. రూ.7 కోట్లు ఇవ్వకపోతే కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుమార్తెను చంపేస్తామంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరుతో ఓ వ్యక్తి బెదిరించినట్లు ఎమ్మెల్యే జర్నైల్‌ సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఫోన్‌ చేయడంతో పాటు వాట్సప్‌ సందేశాలు కూడా పంపినట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...