వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల ప్రజలకు అనారోగ్యం వస్తే అత్యవసర సేవలు అందించే కేజీహెచ్ విమ్స్ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు లేక రోగులు తీవ్ర కలత చెందుతున్నారని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టించుకోవాలని
ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు. ఎంవీపి ఉషోదయ జంక్షన్ లోక్ సత్తా కార్యాలయంలో ముఖ్యమంత్రి రాసిన లేఖలను విడుదల చేసారు.
Comments
Loading comments...

