వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జిల్లా భీమిలి కేజీబీవీలో రాత్రి నిద్రిస్తున్న 10 మంది తొమ్మిదో తరగతి విద్యార్థినుల జడలను గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించడం తీవ్ర కలకలం రేపింది.
బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, పాఠశాలలోకి బయటి వ్యక్తులు వచ్చే అవకాశం లేకపోవడంతో విద్యార్థినులే ఈ పనికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

