వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా గోవిందరావుపేట ( m) కేజీబీవీలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్‌ఓ మడి వెంకటలక్ష్మి, ఉపాధ్యాయినీలు, సిబ్బంది కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు.
తెలంగాణ భాష, సంస్కృతి పరిరక్షణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్‌ఓ పేర్కొన్నారు.
Comments
Loading comments...

