వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో KGBV విద్యార్థులు తెలంగాణ సంస్కృతిపై ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యం అందరినీ ఆకట్టుకుంది.
వారి ప్రదర్శనకు అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ అభినందనలు తెలిపి, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు సంస్కృతి, నాట్యం, డ్యాన్స్లు నృత్యాలు చేశారు
Comments
Loading comments...

