Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు నైట్ డ్యూటీలు ఎత్తివేయాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 24, 2026 5:01 PM నిర్మల్General
కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు నైట్ డ్యూటీలు ఎత్తివేయాలి - Udayam
కేజీబీవీ నాన్ టీచింగ్ , వర్కర్లకు నైట్ డ్యూటీలు ఎత్తివేయాలని , వీక్లీ ఆఫ్ , సీ.ఎల్స్ సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ , వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేసి, ప్రజావాణి కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...