Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీ గేటు వద్దే మద్యం విక్రయాల ఆరోపణలు

Follow Udayam on Google
madhu Aug 31, 2026 1:46 PM ములుగుGeneral
కేజీబీవీ గేటు వద్దే మద్యం విక్రయాల ఆరోపణలు - Udayam
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి కేజీబీవీ బాలికల హాస్టల్ ప్రధాన గేటుకు సమీపంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజంతా కొనుగోలుదారుల రాకపోకలతో విద్యార్థినుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...