వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (కేఎల్ఐ) లో భాగంగా నిర్మించిన కాల్వలో పేరుకుపోయిన జమ్ము, పిచ్చి మొక్కలను మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో అధికారులు ఆదివారం తొలగించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులకు సక్రమంగా సాగునీరు అందేలా చర్యలు చేపడుతున్నట్లు, కాల్వల శుద్ధితో నీటి ప్రవాహం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

