Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేడీసీసీబీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: మేనేజర్

Follow Udayam on Google
Harika Nov 04, 2026 5:35 PM రాజన్న సిరిసిల్లGeneral
కేడీసీసీబీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: మేనేజర్ - Udayam
గ్రామీణ ప్రజలు కేడీసీసీ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని చందుర్తి బ్రాంచ్ మేనేజర్ అజయ్ కుమార్ కోరారు. సాధారణ డిపాజిట్లపై 7.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 8 శాతం వరకు వడ్డీ అందిస్తున్నట్లు తెలిపారు. ఏడాదికి రూ.1,500 అద్దెతో లాకర్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగారం, విలువైన పత్రాల భద్రతకు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...