వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్ పరిధిలో అడవిలో కొండచిలువ మేకపై దాడి చేసి చంపిన ఘటన కలకలం రేపింది. మేకల మందను మేతకు తీసుకెళ్లిన సమయంలో కొండచిలువ ఓ మేకను చుట్టేసి చంపింది. కాపరుల కేకలతో అది పొదల్లోకి పారిపోయింది.
కొండచిలువ దాడితో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ సరిహద్దు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా అడవివైపు వెళ్లొద్దని అటవీ అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

