Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 5కి కేఆర్‌ఎంబీ సమావేశం వాయిదా

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 9:44 AM హైదరాబాద్General
నవంబర్ 5కి కేఆర్‌ఎంబీ సమావేశం వాయిదా - Udayam
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) 21వ సమావేశం మరోసారి వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు అక్టోబర్ 26న జరగాల్సిన సమావేశాన్ని నవంబర్ 5కు వాయిదా వేశారు. నవంబర్ 5న ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఇందులో కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...