Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేదార్‌నాథ్‌లో కొండచరియలు.. చిక్కుకున్న తెలుగు యాత్రికులు

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 9:33 PM జాతీయంGeneral
కేదార్‌నాథ్‌లో కొండచరియలు.. చిక్కుకున్న తెలుగు యాత్రికులు - Udayam
ఉత్తరాఖండ్‌లోని గౌరీకుండ్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో పది వేల మందికి పైగా యాత్రికులు దారిలోనే నిలిచిపోయారు. ఈ భారీ ట్రాఫిక్ జామ్‌లో హైదరాబాద్‌కు చెందినవారితో సహా దాదాపు 40 మంది తెలుగు యాత్రికులు చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...