Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కదలని హనుమంతుడి విగ్రహం.. భక్తుల్లో చర్చ

Follow Udayam on Google
Ram Sep 09, 2026 4:54 PM జాతీయంGeneral
కదలని హనుమంతుడి విగ్రహం.. భక్తుల్లో చర్చ - Udayam
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 2028 సింహస్థ కుంభమేళా ఏర్పాట్లలో భాగంగా 170 ఏళ్ల పురాతన హనుమాన్ ఆలయాన్ని తరలించే ప్రయత్నం విఫలమైంది. నాలుగు రోజుల పాటు భారీ యంత్రాలతో ప్రయత్నించినా విగ్రహం అంగుళం కూడా కదలలేదని సమాచారం. దీంతో భక్తులు దీనిని హనుమంతుడి దైవ సంకేతంగా భావిస్తున్నారు.సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...