వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరి వీఆర్ఏలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నెల 16 నుంచి సమ్మె చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు మహేశ్ తెలిపారు. అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించి జీతాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు.
కదిరి మండలంలో 27 మంది వీఆర్ఏలు ఉన్నట్లు మహేశ్ తెలిపారు. గతంలో టీడీపీ పాలనలో వీఆర్ఏలకు న్యాయం జరిగిందని పేర్కొంటూ, ప్రస్తుత ప్రభుత్వం కూడా తమ పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

