Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరిలో నెమ్మదిగా కౌంటింగ్.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:20 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కదిరిలో నెమ్మదిగా కౌంటింగ్.. అభ్యర్థుల్లో ఉత్కంఠ - Udayam
కదిరి మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నత్తనడకన సాగుతుండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వివరాలు బయటకు రాలేదు. కౌంటింగ్ కేంద్రాల్లో హడావిడి కనిపిస్తున్నా ఫలితాల వివరాలు వెల్లడికావడం లేదని రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. లెక్కింపు ఆలస్యానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...