వార్తలకు తిరిగి వెళ్లండి

SSS: కదిరి నారాయణ స్కూల్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
అధిక ఫీజులు, విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. టెక్నో, ఈ-టెక్నో, ఒలింపియాడ్ పేరుతో విద్యార్థుల నుంచి అదనపు ఫీజుల వసూళ్లను వెంటనే నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్ శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి శేషం మహేంద్ర డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

