వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్పూర్ మండలంలోని కదిలి ఆలయాన్ని ఆదివారం అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, పూజారులు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

