వార్తలకు తిరిగి వెళ్లండి

చేర్యాల మండలం కడవేర్గు గ్రామ పంచాయతీ చౌరస్తా వద్ద రాష్ డ్రైవింగ్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించే షార్ట్ ఫిల్మ్‌ను ప్రారంభించారు. గర్నెపెల్లి నరేష్ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్నట్లు సర్పంచ్ తాళ్లపల్లి రమేష్ గుప్తా తెలిపారు.
పిల్లలు రాష్ డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించడమే లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సురేందర్,వార్డు సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

