వార్తలకు తిరిగి వెళ్లండి

సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ గుర్రం రాము లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా, ఆధునికంగా మారుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

