వార్తలకు తిరిగి వెళ్లండి

కడప చిన్నచౌక్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వినాయకుడి లడ్డూను శ్రీరాంనగర్ కాలనీకి చెందిన శ్రీను యాదవ్ రూ.52 వేలకు దక్కించుకున్నారు. శుక్రవారం జరిగిన వేలంపాటకు అధిక డిమాండ్ ఏర్పడింది.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు శ్రీను యాదవ్‌ను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

