Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో పోస్టల్ ఓట్లలో టీడీపీ ఆధిక్యం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:39 PM కడపGeneral
కడపలో పోస్టల్ ఓట్లలో టీడీపీ ఆధిక్యం - Udayam
కడప మేయర్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొదటి రౌండ్‌లో టీడీపీకి 47, వైసీపీకి 36, ఇతరులకు 14 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లో టీడీపీకి 81, వైసీపీకి 32, ఇతరులకు 16 ఓట్లు లభించాయి. మొత్తం రెండు రౌండ్లలోనూ టీడీపీ ఆధిక్యం కొనసాగింది. కడపలో ఓట్ల లెక్కింపు నిదానంగా సాగుతుండగా, వివరాల వెల్లడిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే సమాచారం ఉంది.

Comments

G
Loading comments...