Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడప పోస్టల్ ఓట్లలో టీడీపీ ఆధిక్యం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:43 PM కడపGeneral
కడప పోస్టల్ ఓట్లలో టీడీపీ ఆధిక్యం - Udayam
కడప మేయర్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో మూడో రౌండ్‌లోనూ టీడీపీ ఆధిక్యం కొనసాగింది. ఈ రౌండ్‌లో టీడీపీకి 39, వైసీపీకి 19, కాంగ్రెస్‌కు 12, ఇతరులకు 9, అన్నా వైఎస్సార్‌కు 5 ఓట్లు వచ్చాయి. మరో 3 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. మొత్తంగా టీడీపీ 80 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...