Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లాలో 11 మంది ఎస్సైలు బదిలీ

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 4:57 PM కడపGeneral
కడప జిల్లాలో 11 మంది ఎస్సైలు బదిలీ - Udayam
కడప జిల్లాలో 11 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ నచికేత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాసాగర్, హనుమంతు, సుభాన్, మధుసూదన్ రెడ్డి, నాయక్, యోగేంద్ర, మోహన్ కుమార్, కీర్తన, హుస్సేన్, చంద్రశేఖర్, భాస్కర్ రెడ్డికి కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు. వీరిని వివిధ పోలీస్ స్టేషన్లతో పాటు VR, క్రైమ్ విభాగాలకు బదిలీ చేశారు. భాస్కర్ రెడ్డిని VR నుంచి క్రైమ్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...