వార్తలకు తిరిగి వెళ్లండి

బోగోలు మండలం కడనూతలలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయకుడికి 10 కేజీల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు.
ఇంటింటికీ ప్రసాదాలను పంపిణీ చేశారు. అంబేడ్కర్ యూత్ ఫోర్స్ కమిటీ సభ్యులు ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

