Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడియం వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: కౌశిక్ రెడ్డి

Follow Udayam on Google
madhu Sep 08, 2026 10:12 AM ములుగుGeneral
కడియం శ్రీహరి గతంలో వరంగల్ ఎంపీగా, డిప్యూటీ సీఎంగా పనిచేశారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిర్రెడ్డి అన్నారు. నిన్న అసెంబ్లీలో శ్రీహరి మాట్లాడుతూ కేసీఆర్కు దళితులపై నిజమైన ప్రేమ లేదని వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. కడియం శ్రీహరి కుమార్తెకు ఎంపీ టికెట్తోపాటు బీ-ఫామ్ ఇచ్చిన ఘనత కేసీఆర్జేనన్నారు. ఇప్పుడు శ్రీహరి చేస్తున్న వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మీడియాతో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...