Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడెం ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే బొజ్జు

Follow Udayam on Google
p.g.murthy Jul 30, 2026 3:24 PM మంచిర్యాలGeneral
కడెం ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే బొజ్జు - Udayam
భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. గురువారం మధ్యాహ్నం కడెం మండల కేంద్ర శివారులోని కడెం ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో భారీ వరద నీరు వస్తోందని, దానికి అనుగుణంగా దిగువకు నీటిని విడుదల చేయాలని ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...