Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 10:23 AM నిర్మల్ General
కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో - Udayam
కడెం ప్రాజెక్టు నీటిమట్టం గురువారం ఉదయం 6 గంటలకు 700 అడుగుల పూర్తి స్థాయి వద్ద ఉంది. ప్రాజెక్టులోకి 644 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 598 క్యూసెక్కులు బయటకు విడుదల చేస్తున్నారు. ఎడమ కాలువకు 495, కుడి కాలువకు 11 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 18 గేట్లు మూసి ఉన్నాయి. ఇప్పటివరకు 949.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Comments

G
Loading comments...