వార్తలకు తిరిగి వెళ్లండి

శుక్రవారం ఉదయం కడెం ప్రాజెక్టు నీటిమట్టం 692.025 అడుగులుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 700 అడుగులు కాగా, ఎగువ ప్రాంతాల నుంచి 224 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
కుడి, ఎడమ కాలువల ద్వారా 685 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

