Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సుదర్శన్ రెడ్డిని పరామర్శించనున్న కేసీఆర్

రేఖ దేవి Jul 27, 2026 2:28 PM హైదరాబాద్తెలంగాణ
సుదర్శన్ రెడ్డిని పరామర్శించనున్న కేసీఆర్ - Udayam Digital
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి రానున్నారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

Comments

G
Loading comments...