Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో పాదయాత్ర చేస్తా: కేసీఆర్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 5:27 PM సిద్దిపేటGeneral
త్వరలో పాదయాత్ర చేస్తా: కేసీఆర్‌ - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజల సమస్యలపై పోరాడేందుకు త్వరలో తాను స్వయంగా పాదయాత్ర చేపడతానని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ నేతలతో భేటీ అయిన ఆయన, లక్ష మందితో కలిసి కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను సందర్శిస్తామని చెబుతూ అధికార పక్షం తీరును ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...