వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్ మూడేళ్లుగా ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని, ప్రజలు-రాష్ట్రం కోసం ఒక్కరోజూ పనిచేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకైనా కేసీఆర్ హాజరై పదేళ్ల పాలన, వెయ్యి రోజుల పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Comments
Loading comments...

