వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి చేరుకున్నారు.
సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Comments
Loading comments...

