వార్తలకు తిరిగి వెళ్లండి

భవిష్యత్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ అధినేత కేసీఆర్ ముఖచిత్రంగానే బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణను సాధించి, అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు దిశా నిర్దేశం చేశారు.
ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

