Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్‌ సాయం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 08, 2026 2:54 PM హైదరాబాద్General
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్‌ సాయం - Udayam
బీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. ఆయన పిల్లలకు చెరో రూ.కోటి, తల్లికి రూ.25 లక్షలు అందిస్తామని తెలిపారు. సుదర్శన్‌ రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ నిరంతరం అండగా ఉంటుందని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...