వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు BRS చీఫ్ KCR ఈసారి కూడా దూరంగా ఉండనున్నారు. నేటి నుంచి సమావేశాలు ప్రారంభం కానుండగా, నిన్న MLAలు, MLCలకు KCR దిశానిర్దేశం చేశారు.
దీంతో ఆయన ఈ సెషన్‌కు హాజరుకావడం లేదని స్పష్టమైంది. KCR సభలో అడుగుపెడితే మళ్లీ సీఎంగానే అని KTR చెప్పారు, ప్రస్తుత ప్రభుత్వంతో చర్చలో పాల్గొనాల్సిన అవసరం లేదని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

